ప్రధాని మోదీ వన్య ప్రాణులకు ప్రాముఖ్యత ఇస్తారనే విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోటకు వెళ్లే ముందు తన ఇంటిలోని నెమళ్లు, లేగదూడలకు ఆహారం అందించారు. దీనికి సంబంధించిన దృశ్యాలను మోదీ ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఆ మూగజీవాలను తన స్నేహితులని తెలిపారు. రోజూ వాటికి మేత వేయడం తన దినచర్యలో భాగమని చెప్పారు.
వార్తలు
ఇన్‌స్టాలో కొత్త పోస్టు.. స్నేహితులతో మోదీ


