లిబియాలో 65 మంది స్కైడైవర్లు జాతీయ జెండాలతో చేసిన సాహస విన్యాసం గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. 13 వేల అడుగుల ఎత్తులో సైనిక విమానం నుంచి 65 మంది ఒకేసారి దూకారు. వీరిలో కేరళంకు చెందిన జంషీర్, యూపీకి చెందిన అభిషేక్, బీహార్‌కు చెందిన ఇషా రాజ్ ఉన్నారు. ఒకే విమానం నుంచి జాతీయ జెండాలతో అత్యధిక మంది స్కైడైవర్లు ఒకేసారి దూకిన రికార్డుగా ఇది నమోదైంది.
వార్తలు
జెండా స్కై డైవింగ్.. భారతీయుల అరుదైన ఘనత


