భారత ఆర్మీ '#ShadowsAndSteel 2.0' పేరుతో విడుదల చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో జవాన్లు కమాండో ఆపరేషన్‌కు సిద్ధంగా ఉన్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఆయుధాలు పట్టుకుని పొదల్లో దాక్కున్న సైనికుల(Muzzle end) గురిలో పడితే, ఇక శత్రువుల అంతం ఖాయం(End is certain) అనే పవర్‌ఫుల్ మెసేజ్‌ను ఈ వీడియో ద్వారా ఆర్మీ శత్రువులకు హెచ్చరికగా పంపింది.
వార్తలు
ఇండియన్ ఆర్మీ పవర్‌ఫుల్ వీడియో


