హైదరాబాద్: 28°C
వార్తలు

దుకాణంలో రూ.16 ఆఫర్‌.. జనం తొక్కిసలాట!

యూపీ కాన్పూర్ నగరంలో ఓ వస్త్ర దుకాణదారుడు ప్రకటించిన ఆఫర్ ఉద్రిక్తతకు దారితీసింది. రయీస్ ఆలం అనే వ్యక్తి తన పుట్టిన రోజు సందర్భంగా కేవలం రూ.16లకే సూట్లు, జీన్సులు, షర్టులు, దుస్తులు కొనుగోలు చేయొచ్చని SMలో పోస్ట్ చేశాడు. దీంతో వేలాది మంది అతని షాపు వద్దకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. పరిస్థితి దారుణంగా మారడంతో యజమాని షాప్ మూసివేసి పారిపోయాడు.