యుఏఈలో ఓ స్కూల్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన వ్యక్తిని అదృష్టం వరించింది. 17 ఏళ్లుగా యూఏఈలో పని చేస్తున్న 44 ఏళ్ల సైదలావి తన స్నేహితుడితో కలిసి లాటరీ టికెట్ కొనగా.. డ్రాలో 1,00,000 దిర్హమ్‌లు(రూ.26 లక్షలు) గెలుచుకున్నాడు. ఈ లాటరీని గెలుచుకోవడంపై సంతోషం వ్యక్తం చేసిన సైదలావి.. తన వాటాను కుటుంబానికి పంపిస్తానని చెప్పాడు.
వార్తలు
UAEలో కేరళ వ్యక్తికి జాక్‌పాట్


