జర్మనీతో దాదాపు రూ.70 వేల కోట్ల జలాంతర్గాముల డీల్‌కు భారత్ చేరువైంది. ప్రాజెక్ట్-75(I) కింద 6 అత్యాధునిక సంప్రదాయ సబ్‌మెరైన్లను నిర్మించనున్నారు. దేశీయ రక్షణ రంగాన్ని బలోపేతం చేసే ఈ భారీ ప్రాజెక్టును, జర్మనీకి చెందిన TKMS భాగస్వామ్యంతో భారతీయ సంస్థ మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(MDL) మన దేశంలోనే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించనుంది.
వార్తలు
జర్మనీతో రూ.70 వేల కోట్ల డీల్!


