హైదరాబాద్: 28°C
వార్తలు

‘బయట తింటున్నారా? ఈ 4 చెక్ చేయండి’

మహారాష్ట్ర సింహం FDA చీఫ్ తుకారాం ముంధే బయట భోజనం చేసేవారు తప్పక గమనించాల్సిన 4 విషయాలను సూచించారు. 1. రెస్టారెంట్‌లో పరిశుభ్రత ఎలా ఉందో చూడాలి. 2. ఆ హోటల్‌కు సరైన రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ ఉందో లేదో చెక్ చేయాలి. 3. తమ వయస్సుకు తగిన ఆహారాన్ని ఎంచుకోవాలి. 4. కొవ్వు, చక్కెర, ఉప్పు శాతం ఎక్కువగా ఉండే పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు.