మహారాష్ట్రలోని ముంబై-గోవా హైవేను బీజేపీ శ్రేణులు దిగ్భంధించారు. రాయగఢ్‌లోని మాణ్‌గావ్ వద్ద నిర్వహించిన రాస్తారోకో పెద్ద ఎత్తున పాల్గొన్న బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా వందేమాతరం గేయాన్ని సోనియా అవమానించారని ఆరోపించారు. వెంటనే ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వార్తలు
సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలి: బీజేపీ


