AP: 1915లో బ్రిటిష్ కాలంలో ప్రారంభమైన స్టేట్ లైబ్రరీ ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నూతన భవన నిర్మాణానికి వ్యాపారవేత్త చల్లా రాజేంద్రప్రసాద్ ముందుకు వచ్చారని చెప్పారు. రూ.20 కోట్లతో అన్ని సదుపాయాలతో భవనం నిర్మించేందుకు ఆయనతో ప్రభుత్వం ఎంఓయూ చేసుకుందని వెల్లడించారు.
వార్తలు
స్టేట్ లైబ్రరీ నిర్మాణానికి ఎంఓయూ: పెమ్మసాని


