తమిళనాడు సీఎం విజయ్ వ్యాఖ్యలపై రాజకీయ రగడ కొనసాగుతోంది. 'మీ తండ్రి ఎక్కడ' అంటూ డీఎంకే నేత ఉదయనిధిని ఉద్దేశించి విజయ్ పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ చీఫ్ నాగేంద్రన్ స్పందిస్తూ.. ఇంట్లో తల్లిని అడిగితే తండ్రి ఎవరో చెబుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ.. టీవీకే కార్యకర్తలు నాగేంద్రన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
వార్తలు
తమిళనాడు బీజేపీ చీఫ్‌పై కేసు నమోదు


