హైదరాబాద్: 28°C
వార్తలు

అవినీతిపై ఉద్యమిస్తాం: బీజేపీ

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ఇకపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. భవిష్యత్ కార్యాచరణపై రేపు ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరు మొదలుపెట్టామని.. క్యూర్ పాలసీ, భూకబ్జాలపై కూడా పోరాడతామన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు.