హైదరాబాద్: 28°C
వార్తలు

స్వాతంత్య్ర వేడుకలు.. గిన్నిస్‌ రికార్డు నమోదు

అమెరికా న్యూయార్క్ ట్రై-స్టేట్ ప్రాంతంలో భారత 80వ స్వాతంత్య్ర వేడుకలను భారతీయులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గిన్నిస్ ప్రపంచ రికార్డులో స్థానం లభించింది. న్యూజెర్సీ పార్సిప్పనీ వెటరన్స్ పార్క్‌లో 1300కు పైగా US జెండాలను భారత త్రివర్ణ పతాకాల మధ్య అమర్చి 250 ఆకారాన్ని ఏర్పాటు చేశారు. దీనికి లార్జెస్ట్ ఫ్లాగ్‌పోల్ నంబర్‌గా గిన్నిస్‌ రికార్డు నమోదైంది.