AP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్టులో పౌర విమాన సర్వీసులను నిలిపివేయాలనే నిర్ణయాన్ని సీపీఎం నేతలు వ్యతిరేకించారు. ఎయిర్‌పోర్టు జంక్షన్‌లో బ్లాక్‌డే నిరసన చేపట్టి, విశాఖ ఎయిర్‌పోర్టును సాధారణ పౌర విమాన సేవలకు కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖ ప్రజల ప్రయోజనాలను కాపాడాలని నినాదాలు చేశారు.
వార్తలు
విశాఖ ఎయిర్‌పోర్టు కొనసాగించాలంటూ సీపీఎం నిరసన


