హైదరాబాద్: 28°C
వార్తలు

జెట్ ఆధారిత 'దివ్యాస్త్ర Mk3' పరీక్ష విజయవంతం!

భారత రక్షణ సాంకేతిక రంగంలో మరో కీలక ముందడుగు పడింది. అంకుర సంస్థ కావ యూఏవీ ప్రైవేట్ లిమిటెడ్ (హోవరిట్) రూపొందించిన సరికొత్త తరం జెట్ ఆధారిత లాయ్టరింగ్ మ్యూనిషన్ 'దివ్యాస్త్ర Mk3'  తొలి ప్రయోగాత్మక విమాన పరీక్షను విజయవంతమైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఆధునిక ఆయుధ వ్యవస్థ శత్రు లక్ష్యాలను అత్యంత వేగంగా, కచ్చితత్వంతో నాశనం చేసింది.