రాజస్థాన్ ధోల్‌పూర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నారు. దీంతో దమోహ్ జలపాతం వద్ద ఆకస్మికంగా వరద ఉద్ధృతి పెరిగింది. ఫలితంగా జలపాతం సందర్శనకు వచ్చిన 100 మంది పర్యాటకులు వరదలో చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పర్యాటకులను రక్షించారు. పర్యాటకులు వరదలో చిక్కుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
ఆకస్మిక వరద.. చిక్కుకున్న 100 మంది పర్యాటకులు


