రోగుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంలో AI ఎంతో ఉపకరిస్తుందని భారత్‌లో 85 శాతం మంది వైద్య నిపుణులు విశ్వసిస్తున్నారు. గత మూడు నెలల్లో కనీసం 3 సార్లు వైద్యపరమైన పొరపాట్లను గుర్తించి, వాటిని నివారించడంలో AI సాయపడిందని 48 శాతం మంది డాక్టర్లు వెల్లడించారు. వైద్య సేవల్లో ఏఐ వినియోగం పెరుగుతూ ఎంతో నమ్మకమైన ఫలితాలను అందిస్తోందని స్పష్టమవుతోంది.
వార్తలు
రోగుల రక్షణకు AI కవచం


