రోడ్డు ప్రమాదం విషయంలో ఢిల్లీ ట్రిబ్యునల్ చారిత్రక తీర్పునిచ్చింది. 2020 డిసెంబర్ 30న అతివేగం, నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన కారు నీలమణి బైకును ఢీకొనడంతో అతని వెన్నుకు తీవ్ర గాయమైంది. దీంతో శాశ్వత వైకల్యానికి గురయ్యారు. అయితే తనకు పరిహారం ఇచ్చేందుకు బీమా సంస్థ నిరాకరించడంతో అతను కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన న్యాయస్థానం అతనికి రూ. 2.92 కోట్ల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
వార్తలు
ఢిల్లీ ట్రిబ్యునల్ చారిత్రక తీర్పు


