స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేరళంలో అధికారిక ప్రభుత్వ కార్యక్రమంలో వందేమాతరం ఆలపించకపోవడంపై రాజకీయ వివాదం రాచుకుంది. దేశ వ్యతిరేక, తీవ్రవాద శక్తుల ఒత్తిళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం లొంగిపోయిందని బీజేపీ ఆరోపించింది. ఈ అంశంపై న్యాయపరంగానూ, రాజకీయపరంగానూ పోరాడతామని వెల్లడించింది. ఈ వ్యవహారంలో అధికారులను కూడా బాధ్యులను చేస్తామని హెచ్చరించింది.
వార్తలు
వందేమాతరం ఆలపించకపోవడంపై బీజేపీ ఆగ్రహం


