హైదరాబాద్: 28°C
వార్తలు

‘పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని తొలి ప్రశ్న’

పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన వెంటనే ప్రధాని మోదీ అడిగిన తొలి ప్రశ్న ఏంటో జాతీయ భద్రతా సలహాదారు(NSA) అజిత్ దోవల్ ఓ డాక్యుమెంటరీలో వెల్లడించారు. సౌదీ అరేబియా పర్యటన ముగించుకుని విమానాశ్రయానికి చేరుకోగానే.. 'ఆ దాడి చేసింది ఎవరు? దానికి బాధ్యులెవరు? వెంటనే వారి వివరాలు నాకు కావాలి' అని ప్రధాని తనను సీరియస్‌గా అడిగారని దోవల్ గుర్తుచేసుకున్నారు.