జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. పరీక్ష పేపర్ల అవకతవకలపై బాధ్యత వహిస్తూ సీఎం హేమంత్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. అధికార JMM, కాంగ్రెస్ కూటమి తమ భవిష్యత్తుతో చెలగాటం అడుతుందని ఆరోపించాయి. తమ డిమాండ్ల నెరవేరకపోతే ఆగస్టు 20న సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించాయి. కాగాఇవాళ సీఎం, రాహుల్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చాయి.
వార్తలు
జార్ఖండ్‌లో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలు


