హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రపతి భవన్‌లో అమృత్ ఉద్యాన్ సమ్మర్ ప్రారంభం

ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో అమృత్ ఉద్యాన్ సమ్మర్ యానివల్స్ 2026 కార్యక్రమాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రారంభించారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రజలకు అమృత్ ఉద్యాన్ సందర్శనకు అవకాశం కల్పిస్తారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందరికి ఉచిత ప్రవేశం ఉంటుంది. అయితే ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి. Rashtrapati Bhavan Visit Portal ద్వారా బుక్ చేసుకోవచ్చు