దేశీయ వైద్య సేవల్లో కృత్రిమ మేధ(AI) కీలక పాత్ర పోషిస్తోందని ఫిలిప్స్ ఫ్యూచర్ హెల్త్ ఇండెక్స్ 2026 రిపోర్ట్ తెలిపింది. ఏఐ సాయంతో తమ సామర్థ్యం పెరిగిందని, ఎక్కువ మందికి వైద్యం అందిస్తున్నామని ప్రపంచవ్యాప్తంగా 50% వైద్యులు చెబితే, భారత్‌లో ఆ సంఖ్య 71 శాతంగా ఉందని పేర్కొంది. మన దేశ ఆరోగ్య వ్యవస్థను AI పూర్తిగా మారుస్తోందని ఈ నివేదిక స్పష్టం చేసింది.
వార్తలు
వైద్య రంగంలో AI విప్లవం


