గుంటూరు(AP) మిర్చి రైతులకు శ్రీలంక షాక్ ఇచ్చింది. గుంటూరు నుంచి పంపిన పదుల సంఖ్యలోని మిర్చి కంటైనర్లను తిరస్కరించింది. మిర్చిలో అనుమతించిన స్థాయి కంటే అధికంగా తేమ శాతం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఈ తేమ కారణంగా సరుకులో ఫంగస్ ఏర్పడి మిర్చి నాణ్యత దెబ్బతిందని, అలాగే మిర్చిలో ప్రాణాంతకరమైన అఫ్లోటాక్సిన్ గుర్తించినట్లు చెప్పారు.
వార్తలు
మిర్చి రైతులకు బిగ్ షాక్


