మమతా బెనర్జీకి సన్నిహితుడు, టీఎంసీ మాజీ ఎమ్మెల్యే ఆశిష్ బెనర్జీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పార్టీ కార్యాలయంలోని ఓ గదిలో ఉరివేసుకున్న స్థితిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి దర్యాప్తు చేపట్టారు. రాంపూర్హట్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు.
వార్తలు
మాజీ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి


