మాజీ ప్రధాని, భారతరత్న దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన స్మారక స్థలం సదైవ్ అటల్ వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా వాజ్‌పేయి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.
వార్తలు
వాజ్‌పేయి వర్ధంతి.. ప్రముఖుల నివాళులు


