అరుణాల్ ప్రదేశ్ దెబాంగ్ వ్యాలీ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా 'పసు పానీ' వద్ద ఉన్న 5వ గ్రెనేడియర్ ఆర్మీ క్యాంప్‌లోని రెండు షెల్టర్లు కొట్టుకుపోయాయి. వరద తాకిడికి ఏడుగురు సైనికులు కొట్టుకుపోగా, వారిలో ఇద్దరిని కాపాడారు. మిగిలిన ఐదుగురు గల్లంతయ్యారు. ఆ జవాన్ల కోసం ITBP, SDRF, అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
వార్తలు
భారీ వరదలు.. గల్లంతైన ఐదుగురు జవాన్లు


