అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్ పన్నును తగ్గించింది. పెట్రోల్ ఎగుమతులపై పన్నును పూర్తిగా తొలగించగా, విమాన ఇంధనంపై లీటరుకు రూ. 2.5 తగ్గించి రూ. 19.5కి చేర్చింది. ఎగుమతి సుంకాల్లో మార్పులు చేసినప్పటికీ, దేశీయంగా సామాన్య వినియోగదారులకు వర్తించే పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
వార్తలు
ఆ ఎగుమతులపై పన్ను తగ్గించిన కేంద్రం..!


