1920: మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి జననం
1919: మాజీ సీఎం టంగుటూరి అంజయ్య జననం
1970: సినీ నటి మనీషా కోయిరాలా జననం
1886: ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస మరణం
1996: వేద పండితులు చర్ల గణపతిశాస్త్రి మరణం
2001: భౌతిక, వాతావరణ శాస్త్రవేత్త అన్నా మణి మరణం
2018: మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి మరణం
వార్తలు
ఆగస్టు 16: చరిత్రలో ఈరోజు


