యూపీలోని లక్నోలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. విధాన భవన్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ కళాకారులను, విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం కళాకారులు.. యోగి చేపట్టిన బుల్డోజర్ చర్యను ప్రశంసించారు. దీనికి యోగి బదులిస్తూ 'నేను మీకు లాగా పాడలేను. అందుకే చెడ్డవారిపై బుల్డోజర్లను ఉపయోగిస్తాను' అని హాస్యంగా స్పందించారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి.
వార్తలు
మీలా పాడలేను.. బుల్డోజర్ నడపగలను: యోగి


