హైదరాబాద్: 28°C
వార్తలు

'రైస్ మిల్లులో ధాన్యం కొరత'

WNP: పెబ్బేరు మండలం చెలిమిల్లలోని సత్యసాయి రైస్ మిల్లులో 6,491.908 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరతను అధికారులు గుర్తించారు. దీని విలువ రూ. 24.09 కోట్లుగా నిర్ధారించారు. ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్లించి విక్రయించినట్లు ఆరోపణలపై మిల్లర్ భీమిశెట్టి రాజేశ్వరమ్మపై కేసు నమోదు చేశారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.