హైదరాబాద్: 28°C
వార్తలు

విజయ్‌ను మరోసారి టార్గెట్ చేసిన బీజేపీ చీఫ్

తమిళనాడు సీఎం విజయ్‌ను ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ మరోసారి టార్గెట్ చేశారు. 'అసెంబ్లీలో మీ తండ్రి ఎక్కడ అని విపక్ష నేతను విజయ్ ప్రశ్నిస్తున్నారు. మీరు ఇంటికి వెళ్లి మీ తల్లిని అడిగితే మీ తండ్రి ఎక్కడో చెబుతారు. అసెంబ్లీలో అడిగితే లాభం ఉండదు' అని వ్యాఖ్యానించారు. దీంతో నాగేంద్రన్ వ్యాఖ్యలను అన్నామలై తప్పుపట్టారు. ఒకరి తల్లిని అవమానించడం తగదని హితవుపలికారు.