MLG: క్యూఆర్ కోడ్‌లతో కూడిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి సీతక్క లబ్ధిదారులకు అందజేశారు. తంగేడు మైదానంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని 500 మందికి ఈ కార్డులను పంపిణీ చేశారు. పేదలకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
వార్తలు
స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సీతక్క


