హైదరాబాద్: 28°C
వార్తలు

పీవోకేలో పరిస్థితి బాధాకరం: ఒమర్ అబ్దుల్లా

జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370 రద్దు గురించి స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రస్తావించారు. ఈ ప్రత్యేక హోదాను కేంద్రం రద్దు చేయకపోయి ఉంటే జమ్మూకాశ్మీర్‌లో విలీనం అయ్యేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలు తిరుగుబాటు చేసేవారని అన్నారు. ప్రస్తుతం POKలోని ప్రజల పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందన్నారు.