BDK: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని భద్రాచలం ఐటిడీఏ క్రీడా మైదానంలో నిర్వహించిన వేడుకల్లో మణుగూరు జీసీసీ సేల్స్మెన్ భూక్య హరికి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు లభించింది. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచి సేవలు అందించినందుకు భూక్య హరిని ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయ్యి ఇవాళ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
వార్తలు
ఉత్తమ ప్రతిభకు అవార్డు అందజేత


