హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ రిటైర్మెంట్‌కు ఆరేళ్లు!

సరిగ్గా ఆరేళ్ల కిందట, 2020 ఆగస్టు 15న ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. సాయంత్రం 7:29 గంటలకు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో రిటైర్మెంట్ ప్రకటించి తనదైన శైలిని చాటుకున్నారు. మూడు ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన ఏకైక కెప్టెన్‌గా ధోని రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.