శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ స్టేడియం ఆసియాలో అత్యధిక టెస్టులకు ఆతిథ్యమిచ్చిన వేదికగా రికార్డు సృష్టించింది. గాలేలో ఇది 50వ టెస్టు. కరాచీ నేషనల్ స్టేడియం 47, కొలంబో ఎస్‌ఎస్‌సీ గ్రౌండ్ 46, కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ 43, లాహోర్ గడ్డాఫీ స్టేడియం 42 టెస్టులకు ఆతిథ్యమిచ్చాయి. దీంతో ఆసియాలో 50 టెస్టులకు వేదికైన తొలి మైదానంగా గాలే నిలిచింది.
క్రీడలు
గాలే స్టేడియం అరుదైన రికార్డు


