హైదరాబాద్: 28°C
క్రీడలు

టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్‌దే అగ్రస్థానం

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టుగా ఇంగ్లండ్‌ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఇంగ్లండ్‌ 1,097 టెస్టులు ఆడగా, ఆస్ట్రేలియా 883 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉంది. భారత్‌ 600 టెస్టులతో మూడో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్‌ 596, న్యూజిలాండ్‌ 487 టెస్టులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్‌ 600వ టెస్టును శ్రీలంకతో ఆడుతోంది.