హైదరాబాద్: 28°C
భక్తి

ఆగస్టు 15: శనివారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్షరుతువు, శ్రావణ మాసం, శుక్ల పక్షం తదియ: రా. 7-31 తదుపరి చవితి పుబ్బ: ఉ. 6-25 తదుపరి ఉత్తర వర్జ్యం: మ. 1-36 నుంచి 3-12 వరకు దుర్ముహూర్తం: ఉ. 5-46 నుంచి 7-26 వరకు అమృత ఘడియలు: రా. 11-11 నుంచి 12-46 వరకు రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు సూర్యోదయం: ఉ.5.46; సూర్యాస్తమయం: సా.6.23 స్వాతంత్య్ర దినోత్సవం