హైదరాబాద్: 28°C
వార్తలు

భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన భార్య

భోపాల్‌లో భర్త నైట్ షిఫ్ట్‌కు వెళ్లాడనే ధీమాతో ప్రియుడితో కలిసి రోడ్డుపై మోమోస్ తినేందుకు వెళ్లిన ఓ ఇల్లాలు, అదే స్టాల్‌కు వచ్చిన భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. భార్యను వేరొకరితో చూసి ఆగ్రహానికి గురైన భర్త, వారిపై రోడ్డుపైనే భౌతిక దాడికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.