హైదరాబాద్: 28°C
వ్యాపారం

వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్

సైబర్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించేందుకు వాట్సాప్ మరో కీలక ఫీచర్‌ను తీసుకొస్తోంది. మోసగాళ్ల నుంచి వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లను గుర్తించి, అదే చాట్‌లో వినియోగదారులను హెచ్చరించేలా కొత్త 'స్కామ్ అలర్ట్' టూల్‌ను వాట్సాప్ పరీక్షిస్తోంది. మెటా ఇటీవల సైబర్ మోసాలను అడ్డుకునేందుకు హెచ్చరిక వ్యవస్థతో కూడిన కొత్త సాధనాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.