TG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థాన ట్రస్ట్ బోర్డు తొలి సమావేశం ఇవాళ జరగనుంది. ఈ భేటీలో ఆలయ అభివృద్ధి పనులపై ట్రస్ట్ బోర్డు సమీక్ష నిర్వహించనుంది. ప్రధానంగా డోనర్ పాలసీ, పార్కింగ్ సమస్యలతో పాటు భక్తులకు కల్పించాల్సిన వసతి, ప్రసాద విక్రయాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగనుంది.
భక్తి
యాదగిరిగుట్ట ట్రస్ట్‌బోర్డ్ తొలి సమావేశం


