శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత్ సిద్ధమవుతోంది. జడేజా వయసు పెరిగిందని, అతడి స్థానాన్ని మానవ్ సుతార్ భర్తీ చేయగలడని మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ అన్నారు. ఈ మాటలు వింటే జడేజా తన చెంపలు వాయిస్తాడేమోనని సరదాగా వ్యాఖ్యానించారు. అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత యువ స్పిన్నర్లకు అవకాశాలు లభిస్తున్నాయి. సుతార్ కూడా తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాడని తెలిపారు.
క్రీడలు
జడేజాకు వయసైపోయింది: మురళీ కార్తీక్


