NDL: పాణ్యం మండలం సుగాలి మెట్ట గ్రామంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. మాజీ వార్డు మెంబర్ ఓబి బాయి తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 10 కుటుంబాలు చేరారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు.
వార్తలు
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కుటుంబాలు!


