అవకాడో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెను రక్షిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ, సి చర్మాన్ని కాంతివంతంగా, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఆరోగ్యం
అవకాడతో కలిగే ప్రయోజనాలు ఇవే!


