హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోజూ ఓ గంట వ్యాయామం చేస్తే..

జీవనశైలి మార్పులు, వ్యాయామం లేకపోవడం, కల్తీ ఆహారం, స్వీట్లను అతిగా తీసుకోవడం వల్ల.. యువతలో ఫ్యాటీ లివర్ సమస్య తీవ్రమవుతోంది. 10 ఏళ్ల పిల్లల్లోనూ ఇది కనిపిస్తోంది. దీనిపై సరైన అవగాహన లేక.. ఆలస్యంగా ఆసుపత్రికి వెళ్తున్నారు. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండి, రోజూ గంటపాటు నడక లేదా వ్యాయామం చేయడం ద్వారా.. ఈ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.