హైదరాబాద్: 28°C
క్రీడలు

గంభీర్ రాజీనామా.. పోస్ట్ వైరల్

టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో హెడ్‌ కోచ్‌ గౌతమ్ గంభీర్ రాజీనామా చేయాలంటూ నెట్టింట డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో 'Jab desh ka sabse Gambhir insaan muskura de' అంటూ నవ్వుతున్న ఎమోజీలతో చేసిన క్రిప్టిక్ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. విమర్శలకు ఇది పరోక్ష సమాధానమని అభిమానులు భావిస్తున్నారు.