కామన్వెల్త్-2026 క్రీడల్లో 53 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకం సాధించింది. ఈ విజయంపై ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయింది. 'దేశం కోసం రజత పతకం సాధించడం పట్ల గర్వపడుతున్నాను. నా గెలుపులో కోచ్‌ల పాత్ర మరవలేనిది. మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించడం నాకు స్ఫూర్తినిచ్చింది' అని పేర్కొంది.
క్రీడలు
'దేశం కోసం పతకం సాధించడం గర్వంగా ఉంది'


