హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్‌కు జోడీగా వైభవ్‌..!

వైభవ్ సూర్యవంశీని వన్డేల్లో ఓపెనర్‌గా దించాలని, రోహిత్‌కు జోడీగా లెఫ్ట్ హ్యాండర్ పంపాలని మాజీ ఆటగాడు ఫారూక్ ఇంజనీర్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ మూడో స్థానంలో, గిల్ నాలుగో స్థానంలో వస్తే భారత మిడిల్ ఆర్డర్ మరింత పటిష్టంగా మారుతుందని, వైభవ్ దూకుడు వల్ల జట్టుకు లాభం ఉంటుందని, రానున్న కాలంలో వైభవ్ కచ్చితంగా టీమ్ఇండియాకు ఆశాకిరణంగా మారాతడని ఫారూక్ పేర్కొన్నాడు.