తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండడంతో భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 77,874 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,302 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.92 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తి
శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు


