హైదరాబాద్: 28°C
భక్తి

జూలై 23: గురువారం పంచాంగం 

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఆషాఢ మాసం; నవమి తదుపరి దశమి; వర్జ్యం: ఉ.7:51 నుంచి 9:37 వరకు; అమృత ఘడియలు: సా.6:14 నుంచి 7:59 వరకు; దుర్ముహూర్తం: ఉ. 9:55 నుంచి 10:49, మ.3:06 నుంచి 3:59 వరకు; రాహుకాలం: మ.1:30 నుంచి 3:02 వరకు; సూర్యోదయం: ఉ.5.39; సూర్యాస్తమయం: సా.6.33